నెల్లూరు నామినేషన్లలో టీడీపీ సస్పెన్స్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నెల్లూరులో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. అయితే జిల్లా పరిషత్ ఛైర్మన్, మేయర్ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. పార్టీ అధిష్ఠానం నిర్ణయం కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. చివరి క్షణం వరకు అభ్యర్థుల పేర్లను వెల్లడించకుండా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు.





