వరుస సభల జోష్లో బీఆర్ఎస్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సిద్దిపేట, సింగరేణి కార్మిక గర్జన సభలు సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నయా జోష్ కనిపిస్తోంది. ఇదే దూకుడును రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కొనసాగించేలా గులాబీ నేతలు స్కెచ్ వేశారు. దక్షిణ తెలంగాణ, గ్రేటర్ పరిధిలో భారీ బహిరంగ సభల నిర్వహణపై పార్టీ చర్చిస్తోంది. త్వరలోనే అధినేత కేసీఆర్ అనుమతి తీసుకుని రోడ్మ్యాప్ ఖరారు చేయనున్నారు.





