తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
మున్సిపాలిటీల కేటాయింపుపై టీడీపీలో రగడఒంగోలు మేయర్ పీఠంపై ఎత్తుకుపైఎత్తులుచిలకలూరిపేట జనసేన అభ్యర్థిపై ఉత్కంఠజగ్గయ్యపేట పురపాలికకు స్పెషల్ గ్రేడ్TGSRTC ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠజ్యువెలరీ వ్యాపారి కిడ్నాప్‌లో ట్విస్టులువైరా మున్సిపాలిటీలో కౌన్సిలర్ల అసమ్మతినెల్లూరు నామినేషన్లలో టీడీపీ సస్పెన్స్మున్సిపాలిటీల కేటాయింపుపై టీడీపీలో రగడఒంగోలు మేయర్ పీఠంపై ఎత్తుకుపైఎత్తులుచిలకలూరిపేట జనసేన అభ్యర్థిపై ఉత్కంఠజగ్గయ్యపేట పురపాలికకు స్పెషల్ గ్రేడ్TGSRTC ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠజ్యువెలరీ వ్యాపారి కిడ్నాప్‌లో ట్విస్టులువైరా మున్సిపాలిటీలో కౌన్సిలర్ల అసమ్మతినెల్లూరు నామినేషన్లలో టీడీపీ సస్పెన్స్
వాతావరణం
📅 తేదీ వారీగా

ఏలూరులో మేయర్ అభ్యర్థుల పోటీ

ప్రత్యేక కథనంజాతీయం
ఏలూరులో మేయర్ అభ్యర్థుల పోటీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఏలూరు కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా టీడీపీ తరపున రెడ్డి అప్పలనాయుడు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు వైసీపీ తరపున జీఎంఆర్ మేయర్ రేసులో నిలిచారు. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు బలప్రదర్శనతో నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో ఏలూరు కార్పొరేషన్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు