తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
మున్సిపాలిటీల కేటాయింపుపై టీడీపీలో రగడఒంగోలు మేయర్ పీఠంపై ఎత్తుకుపైఎత్తులుచిలకలూరిపేట జనసేన అభ్యర్థిపై ఉత్కంఠజగ్గయ్యపేట పురపాలికకు స్పెషల్ గ్రేడ్TGSRTC ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠజ్యువెలరీ వ్యాపారి కిడ్నాప్‌లో ట్విస్టులువైరా మున్సిపాలిటీలో కౌన్సిలర్ల అసమ్మతినెల్లూరు నామినేషన్లలో టీడీపీ సస్పెన్స్మున్సిపాలిటీల కేటాయింపుపై టీడీపీలో రగడఒంగోలు మేయర్ పీఠంపై ఎత్తుకుపైఎత్తులుచిలకలూరిపేట జనసేన అభ్యర్థిపై ఉత్కంఠజగ్గయ్యపేట పురపాలికకు స్పెషల్ గ్రేడ్TGSRTC ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠజ్యువెలరీ వ్యాపారి కిడ్నాప్‌లో ట్విస్టులువైరా మున్సిపాలిటీలో కౌన్సిలర్ల అసమ్మతినెల్లూరు నామినేషన్లలో టీడీపీ సస్పెన్స్
వాతావరణం
📅 తేదీ వారీగా

ఎమ్మిగనూరులో వైసీపీ వర్గపోరు

ప్రత్యేక కథనంజాతీయం
ఎమ్మిగనూరులో వైసీపీ వర్గపోరు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీ రెండు వర్గాలుగా చీలిపోయి బాహాబాహీకి దిగింది. మాజీ ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వర్గాల మధ్య టికెట్ల వివాదం ముదిరింది. రేణుక వర్గానికి కౌన్సిలర్ టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని చెన్నకేశవరెడ్డి వర్గం తేల్చిచెప్పింది. సీట్లు ఇవ్వకపోతే రెబెల్స్ గా పోటీ చేస్తామని బుట్టా వర్గం హెచ్చరించింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు