తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
ఏలూరులో మేయర్ అభ్యర్థుల పోటీఎమ్మిగనూరులో వైసీపీ వర్గపోరుడిండి లిఫ్ట్ రద్దు కోరుతూ ధర్నాఏపీ ఓటర్ల జాబితాపై ఫ్యాక్ట్‌షీట్ విడుదల చేసిన ఎన్నికల సంఘంజనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమడూర్ లో సాంప్రదాయ సద్దుల వేడుకలుబ్లావిటీ కథనం ప్రకారం ఇల్హాన్ ఒమర్ పౌరసత్వంపై ట్రంప్ యంత్రాంగం దర్యాప్తుచిత్తూరు: పుంగనూరు ఘటనలపై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మీడియా సమావేశం.దసరా ప్రయాణికులకు ఊరట.. 7 వేల ప్రత్యేక బస్సులుఏలూరులో మేయర్ అభ్యర్థుల పోటీఎమ్మిగనూరులో వైసీపీ వర్గపోరుడిండి లిఫ్ట్ రద్దు కోరుతూ ధర్నాఏపీ ఓటర్ల జాబితాపై ఫ్యాక్ట్‌షీట్ విడుదల చేసిన ఎన్నికల సంఘంజనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమడూర్ లో సాంప్రదాయ సద్దుల వేడుకలుబ్లావిటీ కథనం ప్రకారం ఇల్హాన్ ఒమర్ పౌరసత్వంపై ట్రంప్ యంత్రాంగం దర్యాప్తుచిత్తూరు: పుంగనూరు ఘటనలపై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మీడియా సమావేశం.దసరా ప్రయాణికులకు ఊరట.. 7 వేల ప్రత్యేక బస్సులు
వాతావరణం
📅 తేదీ వారీగా

ఏపీ ఓటర్ల జాబితాపై ఫ్యాక్ట్‌షీట్ విడుదల చేసిన ఎన్నికల సంఘం

ప్రత్యేక కథనంజాతీయం
ఏపీ ఓటర్ల జాబితాపై ఫ్యాక్ట్‌షీట్ విడుదల చేసిన ఎన్నికల సంఘం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఏపీలో అక్టోబర్ 14 నాటికి 3.75 కోట్ల మంది ఓటర్లు

ఓటర్ల జాబితాలో కొత్తగా 7,62,766 మంది ఓటర్ల నమోదు

ఓటర్ల జాబితా నుంచి 3,31,052 మంది పేర్ల తొలగింపు

ఓటర్ల జాబితా సవరణలో 44.89 లక్షల మంది ఓటర్ల వివరాల పరిశీలన

ఏపీలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో 50,330 మంది బీఎల్ఓలు

ఓటర్ల జాబితా సవరణలో రాజకీయ పార్టీల నుంచి 1,29,662 మంది బీఎల్ఏలు

ఓటర్ల జాబితా సవరణలో టీడీపీ నుంచి 46,397 మంది బీఎల్ఏలు

ఓటర్ల జాబితా సవరణలో వైసీపీ నుంచి 45,973 మంది బీఎల్ఏలు

ఓటర్ల జాబితా తుది జాబితా అక్టోబర్ 30న విడుదల

ఓటర్ల జాబితాలో పేరు లేనివారు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం

తుది జాబితా విడుదల తర్వాత కూడా కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా చర్యలు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు