తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
ఏలూరులో మేయర్ అభ్యర్థుల పోటీఎమ్మిగనూరులో వైసీపీ వర్గపోరుడిండి లిఫ్ట్ రద్దు కోరుతూ ధర్నాఏపీ ఓటర్ల జాబితాపై ఫ్యాక్ట్‌షీట్ విడుదల చేసిన ఎన్నికల సంఘంజనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమడూర్ లో సాంప్రదాయ సద్దుల వేడుకలుబ్లావిటీ కథనం ప్రకారం ఇల్హాన్ ఒమర్ పౌరసత్వంపై ట్రంప్ యంత్రాంగం దర్యాప్తుచిత్తూరు: పుంగనూరు ఘటనలపై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మీడియా సమావేశం.దసరా ప్రయాణికులకు ఊరట.. 7 వేల ప్రత్యేక బస్సులుఏలూరులో మేయర్ అభ్యర్థుల పోటీఎమ్మిగనూరులో వైసీపీ వర్గపోరుడిండి లిఫ్ట్ రద్దు కోరుతూ ధర్నాఏపీ ఓటర్ల జాబితాపై ఫ్యాక్ట్‌షీట్ విడుదల చేసిన ఎన్నికల సంఘంజనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమడూర్ లో సాంప్రదాయ సద్దుల వేడుకలుబ్లావిటీ కథనం ప్రకారం ఇల్హాన్ ఒమర్ పౌరసత్వంపై ట్రంప్ యంత్రాంగం దర్యాప్తుచిత్తూరు: పుంగనూరు ఘటనలపై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మీడియా సమావేశం.దసరా ప్రయాణికులకు ఊరట.. 7 వేల ప్రత్యేక బస్సులు
వాతావరణం
📅 తేదీ వారీగా

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమడూర్ లో సాంప్రదాయ సద్దుల వేడుకలు

ప్రత్యేక కథనంజాతీయం
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమడూర్ లో సాంప్రదాయ సద్దుల వేడుకలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..

ఎర్రబెల్లి బతుకమ్మను తీసుకొస్తుండగా అకస్మాత్తుగా పవర్ కట్..

విద్యుత్ లేకపోవడంతో కార్యకర్తల ఫోన్ టార్చ్ లైట్ల వెలుగులో బతుకమ్మను తీసుకెళ్లిన మాజీ మంత్రి ఎర్రబెల్లి..

ఎర్రబెల్లికి ఎదురుపడిన ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి..

ఫోన్ టార్చ్ లైట్ల వెలుగులో బతుకమ్మను చెరువు దగ్గరకు తీసుకెళ్లిన మాజీ మంత్రి..

చీకట్లోనే మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు స్టెప్పులు వేసిన ఎర్రబెల్లి..

చీకట్లోనే బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎర్రబెల్లి..

X లో చూడండి ›

సంబంధిత వార్తలు