తెలుగు ఎడిషన్ · 16 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
మంగళహాట్‌లో భారీగా అక్రమ బాణసంచా సీజ్.. రూ.10 లక్షల సరుకు స్వాధీనంజలపాతం వద్ద సరదాగా మొదలైన ట్రిప్.. క్షణాల్లో విషాదంగా మారింది!పిల్లల కళ్లెదుటే భార్యపై కత్తితో దాడి.. బద్వేల్లో దారుణ హత్యకిట్‌క్యాట్ ఓపెన్ చేస్తే షాక్!.. చాక్లెట్‌లో పురుగులంటూ వీడియో వైరల్అక్రమ కట్టడాలపై GHMC ఉక్కుపాదం.. 473 నిర్మాణాలు రాడార్‌లో!సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు కీలక మలుపు.. CBI విచారణకు హైకోర్టు ఆదేశంవారాసిగూడలో కలకలం.. అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతిహీరా గ్రూప్ బాధితులకు ఊరట దిశగా పెద్ద అడుగు.. రూ.103.26 కోట్ల ఆస్తుల రిజిస్ట్రేషన్ పూర్తి!మంగళహాట్‌లో భారీగా అక్రమ బాణసంచా సీజ్.. రూ.10 లక్షల సరుకు స్వాధీనంజలపాతం వద్ద సరదాగా మొదలైన ట్రిప్.. క్షణాల్లో విషాదంగా మారింది!పిల్లల కళ్లెదుటే భార్యపై కత్తితో దాడి.. బద్వేల్లో దారుణ హత్యకిట్‌క్యాట్ ఓపెన్ చేస్తే షాక్!.. చాక్లెట్‌లో పురుగులంటూ వీడియో వైరల్అక్రమ కట్టడాలపై GHMC ఉక్కుపాదం.. 473 నిర్మాణాలు రాడార్‌లో!సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు కీలక మలుపు.. CBI విచారణకు హైకోర్టు ఆదేశంవారాసిగూడలో కలకలం.. అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతిహీరా గ్రూప్ బాధితులకు ఊరట దిశగా పెద్ద అడుగు.. రూ.103.26 కోట్ల ఆస్తుల రిజిస్ట్రేషన్ పూర్తి!
వాతావరణం
📅 తేదీ వారీగా

పిల్లల కళ్లెదుటే భార్యపై కత్తితో దాడి.. బద్వేల్లో దారుణ హత్య

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

బద్వేల్లోని సిద్ధవటం రోడ్డులో CSI చర్చి ఎదురుగా శుక్రవారం మధ్యాహ్నం దారుణ ఘటన చోటుచేసుకుంది. కడప విశ్వనాథపురానికి చెందిన సమ్మెట ప్రవల్లిక (28) హత్యకు గురైంది.

ప్రవల్లికపై ఆమె భర్త సాయిబాబా పిల్లల కళ్లెదుటే కత్తితో దాడి చేసినట్లు ప్రాథమిక సమాచారం. తీవ్ర గాయాలతో ఆమె మృతి చెందింది.

2023లో పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులు, కొంతకాలంగా మనస్పర్థల కారణంగా విడిగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి హత్యకు దారితీసిన కారణాలు, కుటుంబ విభేదాలపై దర్యాప్తు చేపట్టారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు