తెలుగు ఎడిషన్ · 16 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
కిట్‌క్యాట్ ఓపెన్ చేస్తే షాక్!.. చాక్లెట్‌లో పురుగులంటూ వీడియో వైరల్అక్రమ కట్టడాలపై GHMC ఉక్కుపాదం.. 473 నిర్మాణాలు రాడార్‌లో!సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు కీలక మలుపు.. CBI విచారణకు హైకోర్టు ఆదేశంవారాసిగూడలో కలకలం.. అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతిహీరా గ్రూప్ బాధితులకు ఊరట దిశగా పెద్ద అడుగు.. రూ.103.26 కోట్ల ఆస్తుల రిజిస్ట్రేషన్ పూర్తి!అనంతపురం జిల్లా: గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద నామినేషన్ పత్రాల కోసం వచ్చిన వైసిపి నాయకులుఎంపీ మిథున్ రెడ్డి పై దాడిని ఖండించిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి.పలాసలో టీడీపీ రెబల్ అభ్యర్థిగా కుమార్తె శ్రీజ నామినేషన్ వేయించిన దువ్వాడ శ్రీకాంత్కిట్‌క్యాట్ ఓపెన్ చేస్తే షాక్!.. చాక్లెట్‌లో పురుగులంటూ వీడియో వైరల్అక్రమ కట్టడాలపై GHMC ఉక్కుపాదం.. 473 నిర్మాణాలు రాడార్‌లో!సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు కీలక మలుపు.. CBI విచారణకు హైకోర్టు ఆదేశంవారాసిగూడలో కలకలం.. అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతిహీరా గ్రూప్ బాధితులకు ఊరట దిశగా పెద్ద అడుగు.. రూ.103.26 కోట్ల ఆస్తుల రిజిస్ట్రేషన్ పూర్తి!అనంతపురం జిల్లా: గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద నామినేషన్ పత్రాల కోసం వచ్చిన వైసిపి నాయకులుఎంపీ మిథున్ రెడ్డి పై దాడిని ఖండించిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి.పలాసలో టీడీపీ రెబల్ అభ్యర్థిగా కుమార్తె శ్రీజ నామినేషన్ వేయించిన దువ్వాడ శ్రీకాంత్
వాతావరణం
📅 తేదీ వారీగా

అక్రమ కట్టడాలపై GHMC ఉక్కుపాదం.. 473 నిర్మాణాలు రాడార్‌లో!

ప్రత్యేక కథనంజాతీయం
అక్రమ కట్టడాలపై GHMC ఉక్కుపాదం.. 473 నిర్మాణాలు రాడార్‌లో!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్‌లో అనుమతుల్లేకుండా నిర్మించిన భవనాలు, sanctioned plan‌కు విరుద్ధంగా సాగుతున్న నిర్మాణాలపై GHMC చర్యలు ముమ్మరం చేసింది. నగరంలోని మూడు ప్రాంతాల్లో శుక్రవారం కూల్చివేతలు చేపట్టింది.

బేగంబజార్–ఫీల్‌ఖానా ప్రాంతంలో 70 గజాల స్థలంలో నిర్మించిన సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు ఆరు అంతస్తుల అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకున్నారు. రెడ్ హిల్స్‌లో అనుమతి లేకుండా నిర్మించిన 3, 4, 5వ అంతస్తులు, చిక్కడపల్లిలో నాలుగో అంతస్తుపై కూల్చివేతలు చేపట్టారు.

GHMC ప్రాథమిక అంచనా ప్రకారం నగరవ్యాప్తంగా 473 నిర్మాణాలు అనధికారంగా లేదా అనుమతించిన ప్లాన్‌కు విరుద్ధంగా కొనసాగుతున్నట్లు గుర్తించారు. వీటికి నోటీసులు జారీ చేయడం, speaking orders ఇవ్వడం కొనసాగుతోంది.

అక్రమ నిర్మాణాలపై కూల్చివేతలు లేదా సీలింగ్ చర్యలకు సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు GHMC తెలిపింది. నగరంలోని అన్ని జోన్లలో enforcement కొనసాగుతుందని స్పష్టం చేసింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు