తెలుగు ఎడిషన్ · 16 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
అనంతపురం జిల్లా: గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద నామినేషన్ పత్రాల కోసం వచ్చిన వైసిపి నాయకులుఎంపీ మిథున్ రెడ్డి పై దాడిని ఖండించిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి.పలాసలో టీడీపీ రెబల్ అభ్యర్థిగా కుమార్తె శ్రీజ నామినేషన్ వేయించిన దువ్వాడ శ్రీకాంత్‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్‌, రష్మిక యాక్షన్ డ్రామా మెప్పించిందా..ఉత్తరాఖండ్‌లోని బడియాకోట్ ఆది బద్రి ఆలయంలో భారీ అగ్నిప్రమాదంతిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. నేడు 5వ రోజు గరుడ సేవగొల్లపల్లి రిజర్వాయర్‌లో ఘోర విషాదం.. స్నానానికి దిగిన ఐదుగురు మహిళలు మృతివిజయ డెయిరీ పాల ధరలు పెంపు.. లీటరుకు రూ.2 భారం, అక్టోబర్ 17 నుంచే అమలుఅనంతపురం జిల్లా: గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద నామినేషన్ పత్రాల కోసం వచ్చిన వైసిపి నాయకులుఎంపీ మిథున్ రెడ్డి పై దాడిని ఖండించిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి.పలాసలో టీడీపీ రెబల్ అభ్యర్థిగా కుమార్తె శ్రీజ నామినేషన్ వేయించిన దువ్వాడ శ్రీకాంత్‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్‌, రష్మిక యాక్షన్ డ్రామా మెప్పించిందా..ఉత్తరాఖండ్‌లోని బడియాకోట్ ఆది బద్రి ఆలయంలో భారీ అగ్నిప్రమాదంతిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. నేడు 5వ రోజు గరుడ సేవగొల్లపల్లి రిజర్వాయర్‌లో ఘోర విషాదం.. స్నానానికి దిగిన ఐదుగురు మహిళలు మృతివిజయ డెయిరీ పాల ధరలు పెంపు.. లీటరుకు రూ.2 భారం, అక్టోబర్ 17 నుంచే అమలు
వాతావరణం
📅 తేదీ వారీగా

అనంతపురం జిల్లా: గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద నామినేషన్ పత్రాల కోసం వచ్చిన వైసిపి నాయకులు

ప్రత్యేక కథనంజాతీయం
అనంతపురం జిల్లా: గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద నామినేషన్ పత్రాల కోసం వచ్చిన వైసిపి నాయకులు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అనంతపురం జిల్లా: గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద నామినేషన్ పత్రాల కోసం వచ్చిన వైసిపి నాయకులు.

నామినేషన్ పత్రాలు ఇవ్వడం లేదంటూ వైసిపి నాయకులు ఆరోపణ.

అదే సమయంలో గుత్తి మున్సిపల్ కార్యాలయం వద్ద పరస్పరం ఎదురు పడ్డ టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

మాటా మాటా పెరిగి వైసిపి _ టిడిపి వర్గీయుల మధ్య ఘర్షణ.

వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి గంట నరహరి కారు అద్దాలు ధ్వంసం.

పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇరువర్గాలు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు