ఎంపీ మిథున్ రెడ్డి పై దాడిని ఖండించిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి.

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కేంద్ర బలగాల భద్రత ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి, ఆయన గన్ మెన్ల పై రాళ్లు, కర్రలతో దాడులు చేయడం అత్యంత దారుణం.
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి.
కేంద్ర బలగాల పర్యవేక్షణలోనే ఎన్నికలు నిర్వహించాలి.
వెంటనే ఎన్నికలను నిలిపి వేయాలీ.
రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్.
దాడికి పాల్పడ్డ వారిని వదిలి పెట్టం.
చట్టపరంగా తగిన మూల్యం చెల్లించు కోక తప్పదు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి.





