పలాసలో టీడీపీ రెబల్ అభ్యర్థిగా కుమార్తె శ్రీజ నామినేషన్ వేయించిన దువ్వాడ శ్రీకాంత్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పలాస కాశీబుగ్గ మున్సిపాల్టీ చైర్ పర్సన్ బరిలో TDP రెబల్ (ఇండిపెండెంట్)అభ్యర్థిగా తన కుమార్తె శ్రీజ తో నామినేషన్ వేయించిన టీడీపీ నేత,తాజా మాజీ కౌన్సిలర్ దువ్వాడ శ్రీకాంత్
తాను 20వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన దువ్వాడ శ్రీకాంత్
MLC దువ్వాడ శ్రీనివాస్ కి స్వయాన తమ్ముడే దువ్వాడ శ్రీకాంత్...
తన సోదరుడు దువ్వాడ శ్రీనివాస్ కి కొంత కాలంగా దూరంగా ఉంటున్న శ్రీకాంత్
2024 ఎన్నికల ముందు వైసీపీ నుండి టీడీపీ లోకి చేరిన శ్రీకాంత్...
తన కుమార్తె నామినేషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొంత ఆవేదనకు గురైన శ్రీకాంత్





