ఉత్తరాఖండ్లోని బడియాకోట్ ఆది బద్రి ఆలయంలో భారీ అగ్నిప్రమాదం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఉత్తరాఖండ్లోని బడియాకోట్లో ఉన్న పురాతన ఆది బద్రి మా భగవతి శక్తి పీఠంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కొండపై ఉన్న ఆలయం తీవ్ర మంటల్లో చిక్కుకుంది.
ఈ ఆలయం క్రీ.శ. 5-8వ శతాబ్దానికి చెందినదని.. సుమారు 1,500 ఏళ్ల నాటిదని స్థానికులు చెబుతున్నారు.
ఈ పురాతన క్షేత్రం సంప్రదాయ చెక్క శిల్పాలు, సాంస్కృతిక వారసత్వానికి ఎంతో ప్రసిద్ధి చెందింది.





