గొల్లపల్లి రిజర్వాయర్లో ఘోర విషాదం.. స్నానానికి దిగిన ఐదుగురు మహిళలు మృతి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గొల్లపల్లి రిజర్వాయర్లో స్నానానికి దిగిన ఐదుగురు మహిళలు నీటిలో మునిగి మృతి చెందారు.
మృతులు పెనుకొండ దర్గాపేటకు చెందినవారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ఘటనతో దర్గాపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.





