తెలుగు ఎడిషన్ · 16 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
గొల్లపల్లి రిజర్వాయర్‌లో ఘోర విషాదం.. స్నానానికి దిగిన ఐదుగురు మహిళలు మృతివిజయ డెయిరీ పాల ధరలు పెంపు.. లీటరుకు రూ.2 భారం, అక్టోబర్ 17 నుంచే అమలుఐఐటీ బాంబే క్యాంపస్‌లో వివక్షకు చెక్.. కొత్త మార్గదర్శకాలుఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్ ఏర్పాటుకసింకోట హైవే పై పోలీసుల తనిఖీలుసూరత్‌లో మెడికల్ షాపులో నకిలీ లివ్ 52 విక్రయాలు.. యజమాని అరెస్ట్పుంగనూరులో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ.. మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై రాళ్ల దాడిబొకారో స్టీల్ ప్లాంట్‌ నిర్వాసితుల ఆందోళన మరింత ఉధృతంగొల్లపల్లి రిజర్వాయర్‌లో ఘోర విషాదం.. స్నానానికి దిగిన ఐదుగురు మహిళలు మృతివిజయ డెయిరీ పాల ధరలు పెంపు.. లీటరుకు రూ.2 భారం, అక్టోబర్ 17 నుంచే అమలుఐఐటీ బాంబే క్యాంపస్‌లో వివక్షకు చెక్.. కొత్త మార్గదర్శకాలుఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్ ఏర్పాటుకసింకోట హైవే పై పోలీసుల తనిఖీలుసూరత్‌లో మెడికల్ షాపులో నకిలీ లివ్ 52 విక్రయాలు.. యజమాని అరెస్ట్పుంగనూరులో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ.. మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై రాళ్ల దాడిబొకారో స్టీల్ ప్లాంట్‌ నిర్వాసితుల ఆందోళన మరింత ఉధృతం
వాతావరణం
📅 తేదీ వారీగా

విజయ డెయిరీ పాల ధరలు పెంపు.. లీటరుకు రూ.2 భారం, అక్టోబర్ 17 నుంచే అమలు

ప్రత్యేక కథనంజాతీయం
విజయ డెయిరీ పాల ధరలు పెంపు.. లీటరుకు రూ.2 భారం, అక్టోబర్ 17 నుంచే అమలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తెలంగాణలో విజయ డెయిరీ పాల ధరలు పెరగనున్నాయి. లీటరుకు రూ.2 చొప్పున ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

కొత్త ధరలు అక్టోబర్ 17 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ప్రతిరోజూ విజయ పాలు కొనుగోలు చేసే వినియోగదారులపై అదనపు భారం పడనుంది.

500 మి.లీ ప్యాక్‌పై రూ.1 చొప్పున పెంపు ఉండగా, లీటరుకు మొత్తం రూ.2 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు