కసింకోట హైవే పై పోలీసుల తనిఖీలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కంటైనర్ లారీలో తరలిస్తున్న 70 లక్షలు విలువచేసే 140 కేజీలు గంజాయి సీజ్
తుహిన్ సిన్హా, జిల్లా ఎస్పీ
కసింకోట హైవే పై వాహన తనిఖీలు చేస్తుండగా కంటైనర్ వాహనం పట్టుబడింది
కంటైనర్ లో రహస్య క్యాబిన్ ఏర్పాటుచేసి.. గంజాయి రవాణా చేస్తున్నట్టు గుర్తించాం
ఇద్దరు నిందితుల అరెస్టు చేసాం.. వారిలో ఒకరు మైనర్
రాజస్థాన్ కు చెందిన కిషన్ జాట్ ఈ గంజాయి అక్రమ రవాణాకు సూత్రధారి
ఒరిస్సా నుండి రాజస్థాన్ కు గంజాయి తరలిస్తున్నారు
గంజాయి రవాణా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారో దర్యాప్తులో తెలుస్తాం





