తెలంగాణ భవన్..

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
CM రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్..
నర్సంపేట నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో KTR కీలక వాక్యాలు..
నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన వాటిపై సిట్టింగ్ జడ్జి తో విచారణకు సిద్ధం..
నర్సంపేట నియోజకవర్గంలో అందరూ ఐక్యతగా ఉండాలి..
నర్సంపేట నియోజకవర్గం ను నేనే దత్తత తీసుకుంటున్నాను..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ కస్టపడి పని చేయాలి..
SIR పక్రియ ముగిసిన వెంటనే పార్టీల సభ్యత్వం నమోదు ఉంటుంది..
ముఖ్యమంత్రి కి దమ్ముంటే సహకార సంఘాల ఎన్నికలు జరపాలి..





