తెలుగు ఎడిషన్ · 16 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
పుంగనూరులో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ.. మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై రాళ్ల దాడిబొకారో స్టీల్ ప్లాంట్‌ నిర్వాసితుల ఆందోళన మరింత ఉధృతంఅమరావతి: కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ నేతలుతెలంగాణ భవన్..జితేష్ పాటిల్, ఎండీ, TGSPDCLపార్వతీపురం మన్యం :తెనాలిలో RTC బస్సు--వ్యాను ఢీ..అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో భారీ వర్షంపుంగనూరులో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ.. మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై రాళ్ల దాడిబొకారో స్టీల్ ప్లాంట్‌ నిర్వాసితుల ఆందోళన మరింత ఉధృతంఅమరావతి: కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ నేతలుతెలంగాణ భవన్..జితేష్ పాటిల్, ఎండీ, TGSPDCLపార్వతీపురం మన్యం :తెనాలిలో RTC బస్సు--వ్యాను ఢీ..అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో భారీ వర్షం
వాతావరణం
📅 తేదీ వారీగా

జితేష్ పాటిల్, ఎండీ, TGSPDCL

ప్రత్యేక కథనంజాతీయం
జితేష్ పాటిల్, ఎండీ, TGSPDCL
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

నీటిని, కరెంట్ ను కాపాడుకోవాలి

ఎల్ నినో వల్ల వర్షం వచ్చే పరిస్తితి లేదు

నిన్న రాష్ట్రంలో అత్యధికంగా 20 వేల మెగా వాట్ల విద్యుత్ వినియోగం రికార్డ్ అయింది

ఎలెక్ట్రిక్ అప్లయెన్సెస్ ఎక్కువగా వాడుతున్నారు

ఇంట్లో ఉన్న వైరింగ్ కూడా చెక్ చేసుకోండి.. లేకపోతే ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయి

గ్రేటర్ హైదరాబాద్ లో అత్యధికంగా ఈరోజు 4,063 mw విద్యుత్ వినియోగం నమోదైంది

కరెంట్ ను అవసరాన్ని బట్టి వాడాలి

రూఫ్ టాప్ సోలార్ పెట్టాలనుకునే వారిని స్వాగతిస్తున్నాం

X లో చూడండి ›

సంబంధిత వార్తలు