పార్వతీపురం మన్యం :

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఎమ్మెల్సీ నాగబాబు సమక్షంలో జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ దంపతులు
గతంలో టిడిపి జిల్లా అధ్యక్షుడుగా పనిచేసిన ద్వారపురెడ్డి జగదీష్
గత కొన్ని నెలలుగా టిడిపికి దూరంగా ఉన్న జగదీష్
నేడు నాగబాబు ఆధ్వర్యంలో తన అనుచరులతో కలిసి చేరిక





