గుడివాడ అమర్నాథ్, మాజీమంత్రి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తిరుపతిలో జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న పార్లమెంటు సభ్యుడుకి
స్థానిక ఎన్నికల ప్రక్రియ యాక్షన్ సీక్వెన్స్ తో మొదలైంది
తిరుపతిలో జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న ఎంపీపై రాళ్లతో కళ్ళతో దాడి చేశారు
భవిష్యత్తులో ఎన్నికలు ఏ రకంగా ఉండబోతుంది అనేది ఆలోచించాలి
పోలీసులు రెవెన్యూ అధికార యంత్రం గాని వాడుకుంటున్నారు
ప్రజాస్వామ్యంలో చంద్రబాబు లాగా ఎన్నికలు బహిష్కరించి పారిపోయే పార్టీ మాది కాదు
కష్టం వచ్చినా నష్టం వచ్చిన.. పారిపోయే వాళ్ళం కాదు
గెలుపో.. ఓటమో.. విజయమో.. వీర స్వర్గమో.. పోటీలో ఉంటాం.. యుద్ధంలో పాల్గొంటా గెలుస్తామని నమ్మకంతో ముందుకెళ్దాం





