తెలుగు ఎడిషన్ · 16 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
బొకారో స్టీల్ ప్లాంట్‌ నిర్వాసితుల ఆందోళన మరింత ఉధృతంఅమరావతి: కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ నేతలుతెలంగాణ భవన్..జితేష్ పాటిల్, ఎండీ, TGSPDCLపార్వతీపురం మన్యం :తెనాలిలో RTC బస్సు--వ్యాను ఢీ..అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో భారీ వర్షంగుడివాడ అమర్నాథ్, మాజీమంత్రిబొకారో స్టీల్ ప్లాంట్‌ నిర్వాసితుల ఆందోళన మరింత ఉధృతంఅమరావతి: కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ నేతలుతెలంగాణ భవన్..జితేష్ పాటిల్, ఎండీ, TGSPDCLపార్వతీపురం మన్యం :తెనాలిలో RTC బస్సు--వ్యాను ఢీ..అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో భారీ వర్షంగుడివాడ అమర్నాథ్, మాజీమంత్రి
వాతావరణం
📅 తేదీ వారీగా

కల్వకుంట్ల కవిత,తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు

ప్రత్యేక కథనంజాతీయం
కల్వకుంట్ల కవిత,తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

డమ్మీ ఉద్యమాలు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం

ఆదివాసీ ఆడబిడ్డలు చనిపోతే సీఎం పట్టించుకోలేదు

ఢిల్లీలో రాహుల్ గాంధీ పక్కన కూర్చుని రాజ్యాంగ విలువల గురించి సీఎం మాట్లాడారు

సీఎం రేవంత్ రెడ్డి ఎల్ నినోపై తన అసహాయతను వ్యక్తం చేశారు

ఎల్ నినోపై పక్క రాష్ట్రాలు ముందుగానే కరువు మండలాలు ప్రకటించాయి

కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపాయి

రైతులు త్యాగం చేయాలని సీఎం అంటున్నారు

పీఏసీఎస్ లో దొడ్డిదారిన కాంగ్రెస్ వాళ్ళను పెట్టలని సీఎం చూస్తున్నారు

సీఎం రేవంత్ రెడ్డి తమ రాజకీయ పదవులను త్యాగం చేస్తారా...?

సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర సంపదను తమ కుటుంబ సభ్యులకు దోచిపెడుతున్నారు

ఉపాధి హామీ పని అందరికి దొరుకుతుందా...?

రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారు

రాష్ట్రంలో రైతు కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలి

రైతు కూలీలకు 12,000 ప్రభుత్వం ఇవ్వాలి

మిషన్ భగీరథ మెయింటనెన్స్ ప్రభుత్వం సరిగ్గా చేయడం లేదు

మేడిగడ్డను కూలగొట్టి మళ్లీ కడతారా లేదా ప్రభుత్వం చెప్పాలి

గత ప్రభుత్వంపై మాట్లాడుతూ టైమ్ పాస్ చేస్తారా

సీఎం తిట్టుడు బంద్ చేసి కట్టడం స్టార్ట్ చేయాలి

హైదరాబాద్ నగరంలో 8 వేల చెరువులు మాయం అయ్యాయని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది

కృష్ణా నది జలాల్లో ఒక్క సంవత్సరం మాత్రమే గత ప్రభుత్వం సంతకం పెట్టింది

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారు

కేటీఆర్ సింగరేణి సభలో కార్మికుల సమస్యల కంటే రాజకీయాలు మాట్లాడారు

కేటీఆర్ కు సింగరేణి సమస్యలు తెలియదు

పోరాటం చేయాల్సిన బిఆర్ఎస్ పార్టీ సభలు పెట్టి షో ఆఫ్ చేస్తోంది

కార్మిక గర్జన కాదు కేటీఆర్ గర్జన

సింగరేణి ఎన్నికల్లో హెచ్.ఎం.ఎస్,టీఆర్ఎస్ కలిసి విజయం సాధిస్తాయి

విదేశీ బొగ్గుపై కేటీఆర్ కు అవగాహన లేదు

తోడబుట్టిన నన్ను కేటీఆర్ కిరాయి మనుషులతో తిట్టిస్తున్నాడు

ప్రతిమ శ్రీనివాస్ ను ఇరికించేందుకు కేటీఆర్ సీఎంకు లేఖ రాశారు

తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతిమ శ్రీనివాస్ బిఆర్ఎస్ కు ఆర్ధికంగా సహాయం చేశారు

అందుకే సీఎం రేవంత్ రెడ్డి విచారణ చేయిస్తానని అన్నారు

నాకు ఫామ్ హౌస్ వివరాలు పెద్దగా తెలియదు

కాంట్రాక్టు లెక్చరర్ల పాపం గత ప్రభుత్వంలో గుంట నక్కది

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇసుక,మట్టి దోపిడీ,ఇందిరమ్మ ఇళ్ళ కోసం లంచం అనేది ట్రేడ్ మార్క్

కరెంటు విషయంలో మేము మా పార్టీ తరపున కేంద్ర మంత్రులను కలుస్తాము

X లో చూడండి ›

సంబంధిత వార్తలు