నంద్యాల: కోయిలకుంట్ల మండలం గుల్లదుర్తి వద్ద ఈనెల 14న జరిగిన దారిదోపిడి కేసు చేధించిన పోలీసులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
లక్షీ దేవి అనే మహిళ వద్ద నుంచి రూ. 7. లక్షల నగదు దోచుకున్న దుండగులు
కోవేలకుంట్ల కు రిజిస్ట్రేషన్ కు వెళుతుండగా ఘటన
దోపిడికి పాల్పడిన రాఘవేంద్ర,నాగిరెడ్డి, వంశీ రెడ్ది,చంద్రమౌళి ని అరెస్టు చేసిన పోలీసులు
ముద్దాయిల నుంచి రూ. 6,17 లక్షల నగదు,మూడు సెల్ పోన్లు,బైక్ స్వాధీనం
కేసు వివరాలు వెల్లడించిన ఎఎస్పీ ఖాదర్ భాషా.





