పుంగనూరులో వైయస్సార్సీపీ అభ్యర్థులపై టీడీపీ శ్రేణుల దాడి, వాహనాలు ధ్వంసం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పుంగనూరులో నారా చంద్రబాబు నాయుడు , నారా లోకేష్ డైరెక్షన్లో ఈరోజు వైయస్ఆర్సీపీ అభ్యర్థులపై టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు
వైయస్ఆర్సీపీ అభ్యర్థులు నిర్దేశించిన సమయం కంటే ముందే నామినేషన్ వేసేందుకు వెళ్లినా.. రిటర్నింగ్ అధికారి నామినేషన్స్ తీసుకోకుండా చిత్రమైన రూల్స్ చెప్తున్నాడు
సెక్యూరిటీ సిబ్బంది, వైయస్ఆర్సీపీ అభ్యర్థులకి గాయాలు అయ్యాయి. వాహనాలను కూడా ధ్వంసం చేశారు. భద్రతను కల్పించడంలో పోలీసులూ విఫలం అయ్యారు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , పుంగనూరు ఎమ్మెల్యే, పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్





