ఎక్స్ లో CJP ఫౌండర్ ,

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అభిజిత్ దిప్కే
శాంతియుత నిరసనల వల్ల వ్యాపారాలు నష్టపోవు.
ప్రభుత్వం ఒక నగరాన్ని పూర్తిగా మూసివేసి, ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి, సొంత పౌరుల రాకపోకలపై ఆంక్షలు విధించి, ఆ నగరాన్ని ఒక యుద్ధ క్షేత్రంగా మార్చినప్పుడు వ్యాపారులు నష్టపోతాయి
CJP ఏర్పడినప్పటి నుండి, గాంధీజీ శాంతి, అహింసా మార్గాన్ని అనుసరిస్తున్నాం
ముంబై, పూణే, జైపూర్, లక్నో, బెంగళూరు, నాగ్పూర్లలో నిరసనలు శాంతి యుతంగా నిర్వహించాము
మమ్మల్ని అరాచకవాదులుగా చిత్రీకరించడానికి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి
ప్రభుత్వం నుండి సమాధానాలు కోరడం అరాచకం కాదు
వీధుల్లో అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన తెలపడం అరాచకం కాదు





