ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వైసీపీ నేతలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా కూటమి నేతలు అడ్డుకుంటారని ఆరోపిస్తూ ఆ పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి చేరుకుంది. పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్ పై దాడి, దాచేపల్లి అభ్యర్థి అక్రమ అరెస్టు, రాయచోటిలో మంత్రి రామ్ ప్రసాద్ బెదిరింపులపై ఎస్ఈసీకి వైసీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు.





