రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత.. వాహనాలకు నిప్పు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
AP: స్థానిక ఎన్నికల నామినేషన్ల వేళ అన్నమయ్య జిల్లా రాయచోటిలోనూ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. SN కాలనీలోని YCP కార్యాలయం వద్ద వాహనాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ఆ వాహనాలు మంటల్లో కాలిపోయాయి. ఇదే సమయంలో వైసీపీ, టీడీపీ కార్య కర్తల మధ్య కర్రలు, రాళ్లతో దాడి జరిగింది. YCP మాజీ MLA శ్రీకాంత్ రెడ్డి ప్రెస్మీట్ పెట్టిన కాసేపటికే ఘటన జరిగినట్లు తెలుస్తోంది.





