అభ్యర్థులకు భద్రత కల్పించండి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏపీలో నామినేషన్లు వేయకుండా తమ అభ్యర్థులను అడ్డుకుంటున్న తీరుపై హైకోర్టును ఆశ్రయించాలని వైసీపీ నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్ పై జరిగిన దాడి ఘటనను వైసీపీ తీవ్రంగా ఖండించింది.





