తెలుగు ఎడిషన్ · 16 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
పార్వతీపురం మన్యం :తెనాలిలో RTC బస్సు--వ్యాను ఢీ..అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో భారీ వర్షంగుడివాడ అమర్నాథ్, మాజీమంత్రికల్వకుంట్ల కవిత,తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలునంద్యాల: కోయిలకుంట్ల మండలం గుల్లదుర్తి వద్ద ఈనెల 14న జరిగిన దారిదోపిడి కేసు చేధించిన పోలీసులుఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ.. ఫిలడెల్ఫియా పోలీసులకు తప్పుడు హత్య సమాచారంపుంగనూరులో వైయస్సార్సీపీ అభ్యర్థులపై టీడీపీ శ్రేణుల దాడి, వాహనాలు ధ్వంసంపార్వతీపురం మన్యం :తెనాలిలో RTC బస్సు--వ్యాను ఢీ..అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో భారీ వర్షంగుడివాడ అమర్నాథ్, మాజీమంత్రికల్వకుంట్ల కవిత,తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలునంద్యాల: కోయిలకుంట్ల మండలం గుల్లదుర్తి వద్ద ఈనెల 14న జరిగిన దారిదోపిడి కేసు చేధించిన పోలీసులుఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ.. ఫిలడెల్ఫియా పోలీసులకు తప్పుడు హత్య సమాచారంపుంగనూరులో వైయస్సార్సీపీ అభ్యర్థులపై టీడీపీ శ్రేణుల దాడి, వాహనాలు ధ్వంసం
వాతావరణం
📅 తేదీ వారీగా

ఒంటరిగా వస్తా.. దమ్ముంటే రండి

ప్రత్యేక కథనంజాతీయం
ఒంటరిగా వస్తా.. దమ్ముంటే రండి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రాయచోటిలో వైసీపీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. మంత్రి వర్గీయులు బీసీ నాయకుడిపై వరుసగా దాడులకు పాల్పడుతున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని వాపోయారు. కార్యకర్తలను భయపెట్టడం కాదని, తాను ఒంటరిగా వస్తానని, దమ్ముంటే తనతో తేల్చుకోవాలని శ్రీకాంత్ రెడ్డి మంత్రికి సవాల్ విసిరారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు