తెలుగు ఎడిషన్ · 16 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
పార్వతీపురం మన్యం :తెనాలిలో RTC బస్సు--వ్యాను ఢీ..అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో భారీ వర్షంగుడివాడ అమర్నాథ్, మాజీమంత్రికల్వకుంట్ల కవిత,తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలునంద్యాల: కోయిలకుంట్ల మండలం గుల్లదుర్తి వద్ద ఈనెల 14న జరిగిన దారిదోపిడి కేసు చేధించిన పోలీసులుఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ.. ఫిలడెల్ఫియా పోలీసులకు తప్పుడు హత్య సమాచారంపుంగనూరులో వైయస్సార్సీపీ అభ్యర్థులపై టీడీపీ శ్రేణుల దాడి, వాహనాలు ధ్వంసంపార్వతీపురం మన్యం :తెనాలిలో RTC బస్సు--వ్యాను ఢీ..అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో భారీ వర్షంగుడివాడ అమర్నాథ్, మాజీమంత్రికల్వకుంట్ల కవిత,తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలునంద్యాల: కోయిలకుంట్ల మండలం గుల్లదుర్తి వద్ద ఈనెల 14న జరిగిన దారిదోపిడి కేసు చేధించిన పోలీసులుఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ.. ఫిలడెల్ఫియా పోలీసులకు తప్పుడు హత్య సమాచారంపుంగనూరులో వైయస్సార్సీపీ అభ్యర్థులపై టీడీపీ శ్రేణుల దాడి, వాహనాలు ధ్వంసం
వాతావరణం
📅 తేదీ వారీగా

కడప కార్పొరేషన్ రేసులో ఆశావహులు

ప్రత్యేక కథనంజాతీయం
కడప కార్పొరేషన్ రేసులో ఆశావహులు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కడప కార్పొరేషన్ మేయర్ సీటు కోసం టీడీపీలో ఆశావహుల సంఖ్య భారీగా పెరిగింది. మధ్యాహ్నంలోపు పార్టీ అధిష్టానం అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది. ప్రస్తుతం డెంటల్ డాక్టర్ మధుసూధన్ రెడ్డి భార్య దీప్తి, లేదా లక్ష్మిరెడ్డి కోడలు ఉమాదేవికి అవకాశం దక్కవచ్చని ప్రచారం సాగుతోంది. అటు వైసీపీ నుంచి మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి భార్య దీప్తిరెడ్డి ఇప్పటికే బరిలో నిలిచారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు