తెలుగు ఎడిషన్ · 16 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
పార్వతీపురం మన్యం :తెనాలిలో RTC బస్సు--వ్యాను ఢీ..అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో భారీ వర్షంగుడివాడ అమర్నాథ్, మాజీమంత్రికల్వకుంట్ల కవిత,తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలునంద్యాల: కోయిలకుంట్ల మండలం గుల్లదుర్తి వద్ద ఈనెల 14న జరిగిన దారిదోపిడి కేసు చేధించిన పోలీసులుఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ.. ఫిలడెల్ఫియా పోలీసులకు తప్పుడు హత్య సమాచారంపుంగనూరులో వైయస్సార్సీపీ అభ్యర్థులపై టీడీపీ శ్రేణుల దాడి, వాహనాలు ధ్వంసంపార్వతీపురం మన్యం :తెనాలిలో RTC బస్సు--వ్యాను ఢీ..అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో భారీ వర్షంగుడివాడ అమర్నాథ్, మాజీమంత్రికల్వకుంట్ల కవిత,తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలునంద్యాల: కోయిలకుంట్ల మండలం గుల్లదుర్తి వద్ద ఈనెల 14న జరిగిన దారిదోపిడి కేసు చేధించిన పోలీసులుఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ.. ఫిలడెల్ఫియా పోలీసులకు తప్పుడు హత్య సమాచారంపుంగనూరులో వైయస్సార్సీపీ అభ్యర్థులపై టీడీపీ శ్రేణుల దాడి, వాహనాలు ధ్వంసం
వాతావరణం
📅 తేదీ వారీగా

శ్రీ జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు

ప్రత్యేక కథనంజాతీయం
శ్రీ జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వార్లకు ప్రభుత్వం తరఫున మంత్రి వాకిటి శ్రీహరి పట్టు వస్త్రాలు సమర్పించారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయానికి చేరుకున్న మంత్రి, ఎమ్మెల్యే మేఘారెడ్డికి అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు