ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భక్తుల రద్దీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇప్పటివరకు సుమారు 85 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, క్యూలైన్లలో దాదాపు రెండు గంటల సమయం పడుతోంది. ఉదయం అత్యధికంగా గంట వ్యవధిలోనే 10 వేల మంది ఆలయంలోకి ప్రవేశించారు. హోల్డింగ్ ఏరియాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు రద్దీని పర్యవేక్షిస్తున్నారు.





