ఏలూరులో కార్పొరేషన్ ఎన్నికల సందడి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏలూరులో కార్పొరేషన్ ఎన్నికల సందడి మొదలైంది. కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు ఆశావహులు దరఖాస్తులు చేసుకుంటుండటంతో.. టీడీపీ, వైసీపీ పార్టీ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో, టికెట్ ఆశిస్తున్న పలువురు అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.





