తెలుగు ఎడిషన్ · 16 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
పార్వతీపురం మన్యం :తెనాలిలో RTC బస్సు--వ్యాను ఢీ..అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో భారీ వర్షంగుడివాడ అమర్నాథ్, మాజీమంత్రికల్వకుంట్ల కవిత,తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలునంద్యాల: కోయిలకుంట్ల మండలం గుల్లదుర్తి వద్ద ఈనెల 14న జరిగిన దారిదోపిడి కేసు చేధించిన పోలీసులుఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ.. ఫిలడెల్ఫియా పోలీసులకు తప్పుడు హత్య సమాచారంపుంగనూరులో వైయస్సార్సీపీ అభ్యర్థులపై టీడీపీ శ్రేణుల దాడి, వాహనాలు ధ్వంసంపార్వతీపురం మన్యం :తెనాలిలో RTC బస్సు--వ్యాను ఢీ..అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో భారీ వర్షంగుడివాడ అమర్నాథ్, మాజీమంత్రికల్వకుంట్ల కవిత,తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలునంద్యాల: కోయిలకుంట్ల మండలం గుల్లదుర్తి వద్ద ఈనెల 14న జరిగిన దారిదోపిడి కేసు చేధించిన పోలీసులుఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ.. ఫిలడెల్ఫియా పోలీసులకు తప్పుడు హత్య సమాచారంపుంగనూరులో వైయస్సార్సీపీ అభ్యర్థులపై టీడీపీ శ్రేణుల దాడి, వాహనాలు ధ్వంసం
వాతావరణం
📅 తేదీ వారీగా

ఏలూరులో జనసేన, టీడీపీ నేతల భేటీ

ప్రత్యేక కథనంజాతీయం
ఏలూరులో జనసేన, టీడీపీ నేతల భేటీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఏలూరు కార్పొరేషన్ స్థానాన్ని కూటమి పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో జనసేన నేత రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి చంటిని మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు కోరారు. సీట్ల సర్దుబాటుపై ఇవాళ ఏలూరులో టీడీపీ పార్లమెంట్ పరిశీలకురాలు పంచుమర్తి అనూరాధ పర్యటించనున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు