ఏలూరులో సీట్ల సర్దుబాటుపై భేటీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏలూరులో సీట్ల సర్దుబాటు కోసం టీడీపీ నేతలు ఏకాంతంగా సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో స్థానిక ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. వారితో పాటు ఏలూరు పార్లమెంట్ టీడీపీ పరిశీలకురాలు పంచుమర్తి అనూరాధ కూడా సమావేశంలో ఉండి, కార్పొరేషన్ టికెట్ల కేటాయింపు, జనసేనతో పొత్తు సమీకరణాలపై చర్చిస్తున్నారు.





