తెలుగు ఎడిషన్ · 16 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
పార్వతీపురం మన్యం :తెనాలిలో RTC బస్సు--వ్యాను ఢీ..అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో భారీ వర్షంగుడివాడ అమర్నాథ్, మాజీమంత్రికల్వకుంట్ల కవిత,తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలునంద్యాల: కోయిలకుంట్ల మండలం గుల్లదుర్తి వద్ద ఈనెల 14న జరిగిన దారిదోపిడి కేసు చేధించిన పోలీసులుఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ.. ఫిలడెల్ఫియా పోలీసులకు తప్పుడు హత్య సమాచారంపుంగనూరులో వైయస్సార్సీపీ అభ్యర్థులపై టీడీపీ శ్రేణుల దాడి, వాహనాలు ధ్వంసంపార్వతీపురం మన్యం :తెనాలిలో RTC బస్సు--వ్యాను ఢీ..అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో భారీ వర్షంగుడివాడ అమర్నాథ్, మాజీమంత్రికల్వకుంట్ల కవిత,తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలునంద్యాల: కోయిలకుంట్ల మండలం గుల్లదుర్తి వద్ద ఈనెల 14న జరిగిన దారిదోపిడి కేసు చేధించిన పోలీసులుఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ.. ఫిలడెల్ఫియా పోలీసులకు తప్పుడు హత్య సమాచారంపుంగనూరులో వైయస్సార్సీపీ అభ్యర్థులపై టీడీపీ శ్రేణుల దాడి, వాహనాలు ధ్వంసం
వాతావరణం
📅 తేదీ వారీగా

అక్రమ మద్యం కేసులో రవికుమార్ అరెస్ట్

ప్రత్యేక కథనంజాతీయం
అక్రమ మద్యం కేసులో రవికుమార్ అరెస్ట్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

దాచేపల్లిలో అక్రమ మద్యం కేసులో కొప్పుల రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్నామని సీఐ ఖాజావలి స్పష్టం చేశారు. దాచేపల్లి ఇందిరానగర్ లోని నిందితుడి నివాసం వద్ద సోదాలు నిర్వహించి, 429 క్వార్టర్ బాటిళ్లు, ఆరు మ్యాన్షన్ హౌస్ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రాకు చెందిన అక్రమ మద్యం నిల్వ చేసినందుకు నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ వివరించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు