ఏపీలో స్థానిక ఎన్నికల నామినేషన్లు షురూ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. 13 కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీల్లోని 3,942 స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5,485 కేంద్రాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పత్రాలు స్వీకరిస్తారు. అక్టోబర్ 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు జరగనుంది.





