తెలుగు ఎడిషన్ · 16 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
అభ్యర్థులకు భద్రత కల్పించండిఒంటరిగా వస్తా.. దమ్ముంటే రండికడప కార్పొరేషన్ రేసులో ఆశావహులుశ్రీ జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలుఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భక్తుల రద్దీఏలూరులో కార్పొరేషన్ ఎన్నికల సందడిఏలూరులో జనసేన, టీడీపీ నేతల భేటీఏలూరులో సీట్ల సర్దుబాటుపై భేటీఅభ్యర్థులకు భద్రత కల్పించండిఒంటరిగా వస్తా.. దమ్ముంటే రండికడప కార్పొరేషన్ రేసులో ఆశావహులుశ్రీ జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలుఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భక్తుల రద్దీఏలూరులో కార్పొరేషన్ ఎన్నికల సందడిఏలూరులో జనసేన, టీడీపీ నేతల భేటీఏలూరులో సీట్ల సర్దుబాటుపై భేటీ
వాతావరణం
📅 తేదీ వారీగా

రవికుమార్‌పై అక్రమ కేసులు పెట్టారు

ప్రత్యేక కథనంజాతీయం
రవికుమార్‌పై అక్రమ కేసులు పెట్టారు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

దాచేపల్లి నగర పంచాయతీ అభ్యర్థి కొప్పుల రవికుమార్ అరెస్టుపై గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. దాచేపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్న ఆయన.. పోలీసుల చర్యలను తప్పుబట్టారు. రవికుమార్ ఆక్రమణ బృందంపై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశామని, చట్టపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. అధికార పార్టీ ఒత్తిళ్లతోనే అక్రమ మద్యం కేసులో ఇరికించి రవి నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు