తెలుగు ఎడిషన్ · 16 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
అభ్యర్థులకు భద్రత కల్పించండిఒంటరిగా వస్తా.. దమ్ముంటే రండికడప కార్పొరేషన్ రేసులో ఆశావహులుశ్రీ జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలుఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భక్తుల రద్దీఏలూరులో కార్పొరేషన్ ఎన్నికల సందడిఏలూరులో జనసేన, టీడీపీ నేతల భేటీఏలూరులో సీట్ల సర్దుబాటుపై భేటీఅభ్యర్థులకు భద్రత కల్పించండిఒంటరిగా వస్తా.. దమ్ముంటే రండికడప కార్పొరేషన్ రేసులో ఆశావహులుశ్రీ జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలుఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భక్తుల రద్దీఏలూరులో కార్పొరేషన్ ఎన్నికల సందడిఏలూరులో జనసేన, టీడీపీ నేతల భేటీఏలూరులో సీట్ల సర్దుబాటుపై భేటీ
వాతావరణం
📅 తేదీ వారీగా

నర్సాపురం వద్ద భారీగా చేపల మృతి

ప్రత్యేక కథనంజాతీయం
నర్సాపురం వద్ద భారీగా చేపల మృతి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వద్ద వశిష్ఠ గోదావరిలో పెద్ద సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. పడవపై గోదావరిలో పర్యటించిన ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్.. తేలియాడుతున్న చేపలను పరిశీలించారు. ఆక్వా కంపెనీల వ్యర్థాల వల్లే నది కలుషితమై చేపలు చనిపోతున్నాయని మండిపడ్డారు. కలెక్టర్, మత్స్యశాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఆయన.. కారణమైన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు