తెలుగు ఎడిషన్ · 16 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
అభ్యర్థులకు భద్రత కల్పించండిఒంటరిగా వస్తా.. దమ్ముంటే రండికడప కార్పొరేషన్ రేసులో ఆశావహులుశ్రీ జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలుఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భక్తుల రద్దీఏలూరులో కార్పొరేషన్ ఎన్నికల సందడిఏలూరులో జనసేన, టీడీపీ నేతల భేటీఏలూరులో సీట్ల సర్దుబాటుపై భేటీఅభ్యర్థులకు భద్రత కల్పించండిఒంటరిగా వస్తా.. దమ్ముంటే రండికడప కార్పొరేషన్ రేసులో ఆశావహులుశ్రీ జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలుఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భక్తుల రద్దీఏలూరులో కార్పొరేషన్ ఎన్నికల సందడిఏలూరులో జనసేన, టీడీపీ నేతల భేటీఏలూరులో సీట్ల సర్దుబాటుపై భేటీ
వాతావరణం
📅 తేదీ వారీగా

నెల్లూరులో గంజాయి సాగు పట్టివేత

ప్రత్యేక కథనంజాతీయం
నెల్లూరులో గంజాయి సాగు పట్టివేత
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

నెల్లూరు జిల్లా దుత్తలూరు సమీపంలో స్పెషల్ పార్టీ పోలీసులు అక్రమ గంజాయి సాగును రట్టు చేశారు. మొక్కజొన్న తోటలో రెండెకరాల్లో సాగు చేసిన 1731 గంజాయి మొక్కలను గుర్తించి, ప్రధాన నిందితుడు సుబ్బారెడ్డితో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ అజితా వెజెండ్ల తెలిపారు. ఇక్కడి నుంచి చెన్నై, బెంగళూరు, ఢిల్లీ లాంటి ప్రాంతాలకు గంజాయి విక్రయిస్తున్నారని, పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నామని ఆమె చెప్పారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు