అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు దృష్టి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
స్థానిక సంస్థల ఎన్నికల్లో సమర్థులైన అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. చంద్రబాబుతో పాటు లోకేష్, పల్లా శ్రీనివాసరావు నిరంతరం కసరత్తు చేస్తున్నారు. క్షేత్రస్థాయి నివేదికలు, ప్రజామోదం ఉన్న నాయకులకే ప్రాధాన్యం ఇస్తూ జాబితాను సిద్ధం చేస్తున్నారు. ట్రిపుల్ ఇంజిన్ సర్కారుతో రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేసేలా నిబద్ధత ఉన్నవారినే ఎంపిక చేస్తామని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.





