తెలుగు ఎడిషన్ · 16 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
అభ్యర్థులకు భద్రత కల్పించండిఒంటరిగా వస్తా.. దమ్ముంటే రండికడప కార్పొరేషన్ రేసులో ఆశావహులుశ్రీ జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలుఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భక్తుల రద్దీఏలూరులో కార్పొరేషన్ ఎన్నికల సందడిఏలూరులో జనసేన, టీడీపీ నేతల భేటీఏలూరులో సీట్ల సర్దుబాటుపై భేటీఅభ్యర్థులకు భద్రత కల్పించండిఒంటరిగా వస్తా.. దమ్ముంటే రండికడప కార్పొరేషన్ రేసులో ఆశావహులుశ్రీ జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలుఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భక్తుల రద్దీఏలూరులో కార్పొరేషన్ ఎన్నికల సందడిఏలూరులో జనసేన, టీడీపీ నేతల భేటీఏలూరులో సీట్ల సర్దుబాటుపై భేటీ
వాతావరణం
📅 తేదీ వారీగా

అరెస్టులతో గెలవాలని చూస్తున్నారు

ప్రత్యేక కథనంజాతీయం
అరెస్టులతో గెలవాలని చూస్తున్నారు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

పోలీసులను అడ్డంపెట్టుకుని కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. దాచేపల్లి నగర పంచాయతీ వైసీపీ అభ్యర్థి కొప్పుల రవికుమార్‌ను తెలంగాణ మద్యం పేరుతో అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. కాపు సామాజిక వర్గానికి చెందిన రవికుమార్ పోటీ చేస్తే ఓడిపోతామనే భయంతోనే తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. పోలీసులు సక్రమంగా వ్యవహరించకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు