ఉదయగిరి డీఈఈ పుల్లయ్య సస్పెండ్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నెల్లూరు జిల్లా ఉదయగిరి సబ్ డివిజన్ డీఈఈ మల్లాపు పుల్లయ్యను ఇరిగేషన్ శాఖ సస్పెండ్ చేసింది. రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థ నిర్వహణ, ఓఅండ్ఎం పనులకు ప్రభుత్వం 256 కోట్లు విడుదల చేసింది. అయితే పనులకు సంబంధించిన బిల్లులు, రికార్డు చేయడంలో అలసత్వం వహించినందుకు పుల్లయ్యపై చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించనందుకు ఆయనను సస్పెండ్ చేసినట్లు ఈఎన్సీ అడ్మిన్ ఉత్తర్వులు జారీ చేశారు.





