తెలుగు ఎడిషన్ · 16 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
ఎక్స్ లో CJP ఫౌండర్ ,ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వైసీపీ నేతలుడ్రగ్స్ తరలిస్తున్న ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత.. వాహనాలకు నిప్పుఅభ్యర్థులకు భద్రత కల్పించండిఒంటరిగా వస్తా.. దమ్ముంటే రండికడప కార్పొరేషన్ రేసులో ఆశావహులుశ్రీ జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలుఎక్స్ లో CJP ఫౌండర్ ,ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వైసీపీ నేతలుడ్రగ్స్ తరలిస్తున్న ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత.. వాహనాలకు నిప్పుఅభ్యర్థులకు భద్రత కల్పించండిఒంటరిగా వస్తా.. దమ్ముంటే రండికడప కార్పొరేషన్ రేసులో ఆశావహులుశ్రీ జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు
వాతావరణం
📅 తేదీ వారీగా

పులివెందుల మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

ప్రత్యేక కథనంజాతీయం
పులివెందుల మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కడప జిల్లా పులివెందుల మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇవాళ్టి నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది. మున్సిపల్ ఆఫీసు వద్ద ఐదు గదుల్లో 33 మంది అధికారులతో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. ప్రతి నాలుగు వార్డులకు ఒక ఎన్నికల అధికారిని నియమించగా, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు