ప్రారంభమైన కాంగ్రెస్ డీసీసీల సమావేశం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ గాంధీభవన్లో డీసీసీ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షుల సమావేశం ప్రారంభమైంది. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మీటింగ్కు పలు జిల్లాల నేతలు హాజరయ్యారు. పెండింగ్లో ఉన్న టౌన్, మండల కమిటీల నియామకంపై డీసీసీ అధ్యక్షులు, డివిజన్ నేతలతో సచిన్ సావంత్ ప్రధానంగా చర్చిస్తున్నారు.





