తెలుగు ఎడిషన్ · 16 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
ఎక్స్ లో CJP ఫౌండర్ ,ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వైసీపీ నేతలుడ్రగ్స్ తరలిస్తున్న ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత.. వాహనాలకు నిప్పుఅభ్యర్థులకు భద్రత కల్పించండిఒంటరిగా వస్తా.. దమ్ముంటే రండికడప కార్పొరేషన్ రేసులో ఆశావహులుశ్రీ జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలుఎక్స్ లో CJP ఫౌండర్ ,ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వైసీపీ నేతలుడ్రగ్స్ తరలిస్తున్న ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత.. వాహనాలకు నిప్పుఅభ్యర్థులకు భద్రత కల్పించండిఒంటరిగా వస్తా.. దమ్ముంటే రండికడప కార్పొరేషన్ రేసులో ఆశావహులుశ్రీ జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు
వాతావరణం
📅 తేదీ వారీగా

రామ్మోహన్ రెడ్డిపై కిడ్నాప్ కేసు

ప్రత్యేక కథనంజాతీయం
రామ్మోహన్ రెడ్డిపై కిడ్నాప్ కేసు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కర్నూలు జిల్లా పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి తనయుడు రామ్మోహన్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కర్నూలులో కిడ్నాప్ కేసు నమోదైంది. సత్యనారాయణ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాప్‌కు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు