తెలుగు ఎడిషన్ · 16 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
ఎక్స్ లో CJP ఫౌండర్ ,ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వైసీపీ నేతలుడ్రగ్స్ తరలిస్తున్న ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత.. వాహనాలకు నిప్పుఅభ్యర్థులకు భద్రత కల్పించండిఒంటరిగా వస్తా.. దమ్ముంటే రండికడప కార్పొరేషన్ రేసులో ఆశావహులుశ్రీ జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలుఎక్స్ లో CJP ఫౌండర్ ,ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వైసీపీ నేతలుడ్రగ్స్ తరలిస్తున్న ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత.. వాహనాలకు నిప్పుఅభ్యర్థులకు భద్రత కల్పించండిఒంటరిగా వస్తా.. దమ్ముంటే రండికడప కార్పొరేషన్ రేసులో ఆశావహులుశ్రీ జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు
వాతావరణం
📅 తేదీ వారీగా

కులవివక్ష నిందితులను అరెస్ట్ చేయాలి

ప్రత్యేక కథనంజాతీయం
కులవివక్ష నిందితులను అరెస్ట్ చేయాలి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మంగంపల్లి దేవాలయ కులవివక్ష ఘటనను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తీవ్రంగా ఖండించారు. ఘటన జరిగి నాలుగు రోజులైనా నిందితులను అరెస్టు చేయకపోవడం పోలీసుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే, అధికారులు అన్ని కులాలతో సహపంక్తి భోజనం ఏర్పాటు చేయాలని జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు