తెలుగు ఎడిషన్ · 16 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
ఎక్స్ లో CJP ఫౌండర్ ,ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వైసీపీ నేతలుడ్రగ్స్ తరలిస్తున్న ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత.. వాహనాలకు నిప్పుఅభ్యర్థులకు భద్రత కల్పించండిఒంటరిగా వస్తా.. దమ్ముంటే రండికడప కార్పొరేషన్ రేసులో ఆశావహులుశ్రీ జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలుఎక్స్ లో CJP ఫౌండర్ ,ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వైసీపీ నేతలుడ్రగ్స్ తరలిస్తున్న ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత.. వాహనాలకు నిప్పుఅభ్యర్థులకు భద్రత కల్పించండిఒంటరిగా వస్తా.. దమ్ముంటే రండికడప కార్పొరేషన్ రేసులో ఆశావహులుశ్రీ జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు
వాతావరణం
📅 తేదీ వారీగా

దేవీ చౌక్‌లో శరన్నవరాత్రి ఉత్సవాలు

ప్రత్యేక కథనంజాతీయం
దేవీ చౌక్‌లో శరన్నవరాత్రి ఉత్సవాలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం దేవీచౌక్‌లో 93వ శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజు సరస్వతి దేవి అలంకారంలో బాలా త్రిపుర సుందరి భక్తులకు దర్శనమిస్తున్నారు. మూలా నక్షత్రం కావడంతో ఉదయం నుంచి వేలాది మంది మహిళలు కుంకుమ పూజలు, ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తున్నారు. మైసూర్‌ దసరాను తలపించేలా జరుగుతున్న వేడుకల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు, పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు