తెలుగు ఎడిషన్ · 16 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
ఎక్స్ లో CJP ఫౌండర్ ,ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వైసీపీ నేతలుడ్రగ్స్ తరలిస్తున్న ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత.. వాహనాలకు నిప్పుఅభ్యర్థులకు భద్రత కల్పించండిఒంటరిగా వస్తా.. దమ్ముంటే రండికడప కార్పొరేషన్ రేసులో ఆశావహులుశ్రీ జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలుఎక్స్ లో CJP ఫౌండర్ ,ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వైసీపీ నేతలుడ్రగ్స్ తరలిస్తున్న ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత.. వాహనాలకు నిప్పుఅభ్యర్థులకు భద్రత కల్పించండిఒంటరిగా వస్తా.. దమ్ముంటే రండికడప కార్పొరేషన్ రేసులో ఆశావహులుశ్రీ జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు
వాతావరణం
📅 తేదీ వారీగా

త్రిపురాంతకంలో శరన్నవరాత్రి వేడుకలు

ప్రత్యేక కథనంజాతీయం
త్రిపురాంతకంలో శరన్నవరాత్రి వేడుకలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో బాలా త్రిపురసుందరీ దేవి దసరా శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు సాయంత్రం అమ్మవారు కాత్యాయని అలంకరణలో సింహ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి ఆలయ ప్రాంగణంలో బాలా త్రిపురసుందరీ దేవికి ప్రత్యేక ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు