తెలుగు ఎడిషన్ · 16 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
సీజేపీ నిరసనపై సుప్రీంకోర్టు విచారణరవికుమార్‌పై అక్రమ కేసులు పెట్టారునర్సాపురం వద్ద భారీగా చేపల మృతినెల్లూరులో గంజాయి సాగు పట్టివేతనేడు గాంధీ భవన్‌లో కాంగ్రెస్ సమీక్షఅభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు దృష్టిఅరెస్టులతో గెలవాలని చూస్తున్నారుమొజాంజాహి మార్కెట్ సమీపంలో హైరైజ్ భవనం అనుమతులపై హైకోర్టు ప్రశ్నలుసీజేపీ నిరసనపై సుప్రీంకోర్టు విచారణరవికుమార్‌పై అక్రమ కేసులు పెట్టారునర్సాపురం వద్ద భారీగా చేపల మృతినెల్లూరులో గంజాయి సాగు పట్టివేతనేడు గాంధీ భవన్‌లో కాంగ్రెస్ సమీక్షఅభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు దృష్టిఅరెస్టులతో గెలవాలని చూస్తున్నారుమొజాంజాహి మార్కెట్ సమీపంలో హైరైజ్ భవనం అనుమతులపై హైకోర్టు ప్రశ్నలు
వాతావరణం
📅 తేదీ వారీగా

కృష్ణా, గోదావరి జలాలు వృథా

ప్రత్యేక కథనంజాతీయం
కృష్ణా, గోదావరి జలాలు వృథా
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరువు ఛాయలు అలుముకుంటున్నాయని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. జూన్ నుంచి ఇప్పటివరకు 750 టీఎంసీల గోదావరి నీళ్లను, 250 టీఎంసీల కృష్ణా జలాలను దిగువకు వదిలేశారని మండిపడుతున్నారు. ఎల్ నినో వస్తుందని వాతావరణ నిపుణులు ముందే హెచ్చరించినా పట్టించుకోలేదన్నారు. దిగువకు వెళ్లిన నీటిని ఏపీ సర్కార్ పోతిరెడ్డిపాడు ద్వారా కుప్పం దాకా తీసుకెళ్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు