🚨 *రాయచోటిలో రణరంగం.. 'టీడీపీ-వైసీపీ' ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తత..!* 🚨

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఎస్ఎన్ కాలనీలో ఉద్రిక్తత.
టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ.
రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్న ఇరు వర్గాలు.
వాహనాలకు నిప్పు పెట్టడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తం.





