తెలుగు ఎడిషన్ · 16 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు ప్రారంభంఏపీ పట్టణ పోరుకు కూటమి లెక్క ఫిక్స్.. టీడీపీ 89, జనసేన 25, బీజేపీ 9!RTC X Roads‌లో కటౌట్ల కిక్.. రజనీ ‘జైలర్ 2’ Vs విజయ్ ‘రణబాలి’!రైల్వే ట్రాక్‌పై కారు.. ఢీకొట్టిన రైలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదంPVNR ఎక్స్‌ప్రెస్‌వేపై ఆరు కార్లు ఢీ..హుస్నాబాద్‌కు కబడ్డీ అకాడమీ.. 40 మంది క్రీడాకారులకు వసతి సహిత శిక్షణఇండియానా ఎలక్షన్ కమిషన్‌పై గ్రెగ్ బల్లార్డ్ దావా2036 ఒలింపిక్స్ బిడ్‌పై ప్రధాని మోదీఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు ప్రారంభంఏపీ పట్టణ పోరుకు కూటమి లెక్క ఫిక్స్.. టీడీపీ 89, జనసేన 25, బీజేపీ 9!RTC X Roads‌లో కటౌట్ల కిక్.. రజనీ ‘జైలర్ 2’ Vs విజయ్ ‘రణబాలి’!రైల్వే ట్రాక్‌పై కారు.. ఢీకొట్టిన రైలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదంPVNR ఎక్స్‌ప్రెస్‌వేపై ఆరు కార్లు ఢీ..హుస్నాబాద్‌కు కబడ్డీ అకాడమీ.. 40 మంది క్రీడాకారులకు వసతి సహిత శిక్షణఇండియానా ఎలక్షన్ కమిషన్‌పై గ్రెగ్ బల్లార్డ్ దావా2036 ఒలింపిక్స్ బిడ్‌పై ప్రధాని మోదీ
వాతావరణం
📅 తేదీ వారీగా

RTC X Roads‌లో కటౌట్ల కిక్.. రజనీ ‘జైలర్ 2’ Vs విజయ్ ‘రణబాలి’!

ప్రత్యేక కథనంజాతీయం
RTC X Roads‌లో కటౌట్ల కిక్.. రజనీ ‘జైలర్ 2’ Vs విజయ్ ‘రణబాలి’!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఒకే ఫ్రేమ్‌లో రెండు భారీ కటౌట్లు.. సంధ్య థియేటర్ ఫొటో నెట్టింట వైరల్

హైదరాబాద్ RTC X Roads సంధ్య థియేటర్ వద్ద సినిమా సందడి మొదలైంది. ఒకవైపు రజనీకాంత్ ‘జైలర్ 2’, మరోవైపు విజయ్ దేవరకొండ ‘రణబాలి’ భారీ కటౌట్లు పక్కపక్కనే కనిపిస్తూ సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఎత్తైన భవనంపై రెండు భారీ కటౌట్లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. RTC X Roads‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ కల్చర్, కటౌట్ క్రేజ్ మరోసారి ఈ దృశ్యంతో హాట్ టాపిక్‌గా మారింది.

ఒకవైపు సూపర్‌స్టార్ రజనీ.. మరోవైపు రౌడీ హీరో విజయ్.. మీ చూపు ముందుగా ఏ కటౌట్‌పై ఆగింది? 👀

X లో చూడండి ›

సంబంధిత వార్తలు